హోమ్  /  ఉత్పత్తులు  /   గృహశోర్యం
grihshoryam

మీ ప్రాంగణములను స్ర్పింగ్ క్లీనింగ్ చేసుకోవడము

మనము గృహాన్ని (ఇంటి) ని శోర్య (గర్వము) తో కలిపినప్పుడు, దాని ఫలితముగా “శుభ్రత దైవత్వానికి సమానము” అనే మా విశ్వాసము నుండి శక్తి మరియు ప్రత్యేకతను అందిపుచ్చుకున్న ఒక అద్భుతమైన ఉత్పత్తి శ్రేణి ఉత్పన్నము అవుతుంది.

మీ జీవితాన్ని సులభతరం, మెరుగ్గా మరియు అందంగా చేయుటకు, గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రై లి. పాత్రలు శుభ్రము చేయుట, ఇంటిని శుభ్రముచేయుట నుండి వస్త్ర సంరక్షణ వరకు అనేక గృహ సంరక్షణ ఉత్పత్తులను గృహశోర్యం ఉత్పత్తి శ్రేణిగా ప్రవేశపెట్టింది.

గృహశోర్యం మీ జీవనశైలిని శుభ్రంగా, తాజగా & ఆరోగ్యకరంగా ఉంచుటకు రూపొందించబడింది.

ఈ శ్రేణిలోని వివిధ ఉత్పత్తులు మీ వస్త్రాలను హ్యాంగర్ పై తాజాగా ఉంచుటకు మరియు మీ పాత్రలు తళతళ మెరుస్తూ ఉంచేందుకు లక్ష్యముగా కలిగి ఉంటాయి. మా వద్ద నేల & మరుగుదొడ్ల పరిశుభ్రత అందించే క్లీనర్లు మరియు డిస్ఇన్ఫెక్టెంట్లు కూడా ఉన్నాయి.

స్ప్రింగ్-క్లీనింగ్, వాస్తవానికి, ఎప్పుడు ఇంత సులభంగా లేదు.


DISINFECTANT TOILET CLEANER

M.R.P.e :- Rs. 123/-

Net Wt. :- 750 ml


OXIDAZE MICRO WASH

M.R.P. :- Rs. 126/-

Net Wt. :- 500 gm


LIQUID DISH WASH

M.R.P. :- Rs. 142/-

Net Wt. :- 500 ml


AIR FRESHENER

M.R.P. :- Rs. 63/-

Net Wt. :- 75 g


PINE OIL CONCENTRATE

M.R.P. :- Rs. 227/-

Net Wt. :- 300 ml