హోమ్   /  ఉత్పత్తులు  /  కల్కిం
kalkim

అందమైన మీ కొరకు

“పువ్వుల లోయ” ప్రాకృతిక అందము నుండి ప్రేరణ పొందిన ‘కల్కిం’ స్త్రీలు అందంగా కనిపించుటకు, పరిమళభరితంగా ఉండుటకు మరియు అందాన్ని అనుభవించుటకు అంకితము చేయబడింది.

మీరు అందంగా ఉన్నప్పుడు, మీరు సంతోషంగా ఉంటారు. మరియు మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ కలలను సాకారం చేసుకొనుటకు పాటుపడేందుకు సిద్ధపడతారు.

కల్కిం శ్రేణి స్త్రీల వ్యక్తిత్వము, సంభ్రమకారిత్వం మరియు సుఖాభిలాషల అన్ని అంశాలను పోషించుటకు మహిళల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినది.

పువ్వులు మరియు అందముతో కల్కిం కు ఉన్న బంధము, అందాన్ని సహజంగా చూపించే సామర్థ్యము కలిగిన సహజమైన పదార్థాలతో తయారైన తన ప్రత్యేక ఉత్పత్తుల శ్రేణిలో కనిపిస్తుంది

కల్కిం ఉత్పత్తి శ్రేణి భావనలను ఉత్తేజపరచే స్త్రీత్వ అందాలను పెంచే పువ్వుల పరిమళాల లక్షణాలు కలిగి ఉంటాయి.

భారతీయ మహిళల అవసరాల లోతైన అవగాహనతో కాస్మెటిక్ సాంకేతికతల మేళవింపుతో కల్కిం తన వినియోగదారులకు ఒక అందమైన అనుభవాన్ని తన ఉత్పత్తుల ద్వారా అందిస్తుంది.


Lavender Night Cream

M.R.P. :- Rs. 263/-

Net Wt. :- 75 g


BB CREAM

M.R.P. :- 289

Net Wt. :- 30 g


FAIRNESS CREAM - WOMEN

M.R.P. :- Rs. 209/-

Net Wt. :- 100 g


ROSE DAY CREAM

M.R.P. :- Rs. 209/-

Net Wt. :- 75 g


BEAUTY SOAP

M.R.P. :- Rs. 33/-

Net Wt. :- 100 g