హోమ్  /  ఉత్పత్తులు  /  కృషం
krisham

మానవజాతి మెరుగైన భవిష్యత్తు కొరకు బీజాలు నాటడము

వ్యవసాయానికి సహజ వనరులు, భూమి, నీరు, గాలి, సూర్యరశ్మి మరియు శక్తి యొక్క సమోత్తేజనం అవసరము. ప్రాకృతిక చట్టాలు లేదా నిబంధనలకు విరుద్ధంగా భరించరాని ఆచరణల కారణంగా సహజ వనరుల నాణ్యత మరియు పరిమాణము తగ్గితే, ఇలాంటి తప్పు ఆచరణల పర్యవసానాలు వాతావరణాన్ని ప్రభావితము చేయడమే కాకుండా భవిష్యత్ వ్యవసాయ కార్యకలాపాల సాధ్యత కూడా ప్రశ్నార్ధకము అవుతుంది.

ఆచరణీయ వ్యవసాయము యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను అభినందిస్తూ, వ్యవసాయక వర్గాల ఆవశ్యకతలను పూర్తి చేయుటకు గాల్వే కృషం శ్రేణి ప్రవేశపెట్టబడింది.

మట్టి సారాన్ని పునరుద్ధరిస్తూ పంట ఉత్పాదకతను పెంచేందుకు గాల్వే ఉత్పత్తులు బయోటెక్నాలజీ ప్రకారము తయారుచేయబడ్డాయి . ఇది సేంద్రియ పదార్థాలను తిరిగి మట్టిలోకి తెచ్చేందుకు మరియు పొలములోకి ఎర్త్ వర్మ్స్ తిరిగి వచ్చుటకు సహాయపడుతుంది.

బయో ఎరువుల ప్రత్యేక శ్రేణులు మరియు మొక్కల పెరుగుదల ప్రేరేపకాలతో ఉన్న గాల్వే కృషం బయో ఉత్పత్తులు రసాయన ఎరువులు హార్మోన్స్ మరియు కీటకనాశినులకు నిజమైన ప్రత్యామ్నాయాలు.


G-DERMA+

M.R.P. :- Rs. 600/-

Net Wt. :- 1L


G-NPK

M.R.P. :- Rs. 810/-

Net Wt. :- 1L


G-PSEUDO+

M.R.P. :- Rs. 600/-

Net Wt. :- 1L


G-SEA POWER

M.R.P. :- Rs. 630/-

Net Wt. :- 10 KG